యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీముఖి సందడి చేశారు. పట్టణంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ తరుణంలో శ్రీముఖిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
భువనగిరిలో సందడి చేసిన యాంకర్ శ్రీముఖి - telangana news today
భువనగిరి పట్టణ శివారులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
భువనగిరిలో సందడి చేసిన యాంకర్ శ్రీముఖి
ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీముఖి ఆడవాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి :నీటి పైన మహిళ చిత్రాన్ని వేసిన కళాకారుడు