యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. యాదగిరి పల్లి శ్రీ లక్ష్మీ హయగ్రీవ సన్నిధి వేద పాఠశాలలో కొనసాగుతున్న హయగ్రీవ స్వామి, గాయత్రి అమ్మవార్ల ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే - mla gongidi sunitha latest news
యాదాద్రి ఆలయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: ఎనిమిదో తరగతి విద్యార్థిని మెచ్చుకున్న గవర్నర్