ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గేటు ముందు బైఠాయించి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు - yadadri bhuwanagiri
ఇంటర్ బోర్డు వైఫల్యాలను నిరసిస్తూ... విద్యార్థులకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు
యాదాద్రి పోలీసుల అదుపులో అఖిల పక్ష పార్టీల కార్యకర్తలు
ఇదీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం