యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి సన్మానించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి జగదీష్‌రెడ్డిని సన్మానించిన ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు - యాదాద్రి భువనగిరి జిల్లా సమాచారం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి జగదీష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రి జగదీష్‌రెడ్డిని సన్మానించిన ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు
మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మన్ పాక నాగరాజు, మార్కెట్ కమిటీ సభ్యులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రిని శాలువతో సన్మానించి జ్ఞాపికను సమర్పించారు.