యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలోఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ నుంచి వలిగొండ వెళ్తున్న భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు కారు ఆపి ప్రథమ చికిత్స అందించారు. మరొక కారులో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వ్యక్తికి బూర నర్సయ్య ప్రథమ చికిత్స - boora narsaiah
యాదాద్రి భువనగిరి జిల్లా జైకేసారం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని వ్యక్తికి మాజీ ఎంపీ బూరనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తికి బూర నర్సయ్య ప్రథమ చికిత్స