తెలంగాణ

telangana

ETV Bharat / state

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ - acb got ambala vro and vra redhanded while taking bribe In yadadri bhuwanagiri district

యాదాద్రి భువనగిరి జిల్లా అంబాల గ్రామ వీఆర్వో అనిశా వలలో చిక్కాడు. ఎల్లయ్య అనే రైతు వద్ద 42 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ

By

Published : Jul 6, 2019, 9:43 AM IST

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య అనే రైతు తన మూడెకరాల భూమిని ప్రొసిడింగ్​ చేయాలని వీఆర్వోను కోరగా... ఎకరానికి 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ రైతు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ వీఆర్వో శ్రీను అతనికి సహకరించిన వీఆర్​ఏ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details