కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం
కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం - డీసీఎం
యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద 30 గోవులను పోలీసులు పట్టుకున్నారు. కబేళాలకు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు.
![కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3644849-thumbnail-3x2-yadadri-govulu.jpg)
కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం