తెలంగాణ

telangana

ETV Bharat / state

13 మంది పేకాట రాయుళ్ల అరెస్టు - 13 Members Pekata game players Are Arrested in Yadadri district

యాదాద్రి భువనగరి జిల్లా ఆర్రూర్​ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అరెస్టు చేశారు.

13  Members Pekata game players Are Arrested in Yadadri district
13మంది పేకాట రాయుళ్లు అరెస్టు

By

Published : Apr 29, 2020, 11:28 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆర్రూర్ గ్రామ శివారులో నిన్న రాత్రి పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 44 వేల నగదు, 6 బైకులు, ఓ కారు, 13 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details