తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా - Corona virus

హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కోరం సభ్యులు లేక సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో సభ్యులు హాజరు కాలేదని, త్వరలో మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని జడ్పీ ఛైర్మన్ సుధీర్ తెలిపారు.

Zp meeting postponed
Zp meeting postponed

By

Published : May 20, 2020, 5:50 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కేంద్రం హన్మకొండలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సభ్యుల కోరం లేక వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులు గైర్హాజరయ్యారని వరంగల్ జడ్పీ ఛైర్మన్ సుధీర్ బాబు తెలిపారు. వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలన్న సూచన మేరకు కోరం సభ్యులు హాజరు కాలేదని తెలిపారు. త్వరలోనే మళ్లీ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని జడ్పీ ఛైర్మన్ సుధీర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details