వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హన్మకొండలోని రూథర్ ఫర్డ్ చర్చికి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వరంగల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - Xmas Celebrations in Warngal urban district
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రూథర్ ఫర్డ్ చర్చిలో క్రైస్తవ సోదరులు అధికసంఖ్యంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వరంగల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఏసు ఆగమాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రార్ధనలు చేశారు. పిల్ల పాపలతో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో రావటం వల్ల చర్చి పరిసరాలు కిటకిటలాడింది.
ఇవీచూడండి: తెలుసుకుందామా.. క్రిస్మస్ ట్రీ సంగతులు!!