తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవం - హన్మకొండలో మహిళ దినోత్సవం

హన్మకొండ మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అధ్యాపకురాళ్లు పిలుపునిచ్చారు.

womensday advance celebrations in hanmakonda
ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవం

By

Published : Mar 7, 2020, 6:50 PM IST

వరంగల్​లో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అధ్యాపకురాళ్లు పిలుపునిచ్చారు. చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కళాశాలలో జరిగిన వేడుకల్లో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవం

ఇదీ చూడండి:ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details