తెలంగాణ

telangana

ETV Bharat / state

సలామ్​ పోలీస్​ అంటూ మహిళల సంతోషం

వరంగల్​లో దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను సమర్ధిస్తూ మహిళలు ఒకరికొరు మిఠాయిలు తినిపించున్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

By

Published : Dec 6, 2019, 6:48 PM IST

womens-expressed-happiness-to-police-salute-salute
సలామ్​ పోలీస్​ అంటూ మహిళల సంతోషం

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను సమర్ధిస్తూ వరంగల్ నగరంలో మహిళలు సంబరాలు చేసుకున్నారు. దయానంద కాలనీకి చెందిన మహిళలు పోలీసులకు సలామ్​ అంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలను పంచి పెట్టుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి పోలీసులు సరైన శిక్ష విధించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సలామ్​ పోలీస్​ అంటూ మహిళల సంతోషం

ABOUT THE AUTHOR

...view details