వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 25-30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం - women body found in river at warangal district
వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాం
మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందిందా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేసున్నట్లు కాజీపేట్ పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: 'దిశ' నిందితుల చర్లపల్లి జైలు వీడియో...
Last Updated : Dec 3, 2019, 2:49 PM IST