వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్లలో.. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేస్తూ.. కాసేపు వారిని ఉత్సాహపరిచారు.
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే - జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
హసన్పర్తి మండలం ముచ్చర్లలో.. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆటలు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'