వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో అర్చకులు, సుమారు 300 మంది ఆటోడ్రైవర్లకు వారానికి సరిపయే నిత్యావసరాలు పంపిణీ చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్. మే 7వ తేదీ వరకు ప్రజలు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ నిత్యావసరాలు పంపిణీ
ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో అర్చకులు, ఆటోడ్రైవర్లకు వారం రోజులకు సరిపయే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
TAGGED:
sarukula pampini