'నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తాం' - punishment would given to the culprit of nine months baby rape and murder case
వరంగల్ జిల్లాలో కామాంధుడికి బలైన తొమ్మిదినెలల చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పరామర్శించారు. వారికి మనోధైర్యం చెప్పి... నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తాం'
వరంగల్ జిల్లాలో హత్యాచారానికి గురైన తొమ్మిదినెలల చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పరామర్శించారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా కల్పించారు. నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీతో ఫోన్లో మాట్లాడించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.
- ఇదీ చూడండి : పిల్లలకు సరదా.. పెద్దలకు పరీక్ష