తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయాకర్ - WARANGAL_TRS_MP_CANDITATE_ Pasunuri Dayakar

వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్​ తనకు మరోసారి ఎంపీ టికెటును కేటాయించినందకు తెరాస అధినేత కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయకర్

By

Published : Mar 23, 2019, 6:53 AM IST

Updated : Mar 23, 2019, 8:39 PM IST

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయకర్
16 ఎంపీ సీట్లు సాధిస్తే... ఏం చేయగలరంటూ విపక్షాలు విమర్శలు చేయడం బుద్ధిలేని తనమని వరంగల్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. భాజపా, కాంగ్రెస్​కు మెజార్టీ రాదని కేసీఆర్ నేతృత్వంలో సమాఖ్య కూటమి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్న పసునూరి దయాకర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి
Last Updated : Mar 23, 2019, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details