రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఓరుగల్లు వాసుల ఇలవేల్పు... దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని నూలు దారాలతో అందంగా అలంకరించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి రంగురంగుల నూలు దారాలతో అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు.
భద్రకాళి ఆలయంలో రక్షా దారాలతో కొలువుదీరిన అమ్మవారు - warangal badrakali temple news
శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని నూలు దారాలతో అందంగా అలంకరించారు. రక్షా దారాలతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
భద్రకాళి ఆలయంలో రక్షా దారాలతో కొలువుదీరిన అమ్మవారు
రక్షా దారాలతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణ మారు మోగింది. మాస్కు ధరించిన వారిన మాత్రమే ఆలయంలోకి సిబ్బందిఅనుమతించారు.