ఓటరు అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని... ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఓటు ప్రాధాన్యతపై చైతన్యం కలిగిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసే లోపు మిగతా కళాశాలల్లోనూ ఓటరు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎన్ఎస్ఎస్ అధికారులు చెప్పారు.
కేయూలో ఎన్ఎస్ఎస్ ఓటు అవగాహన సదస్సు - voter Avagahana Meeting at Kakathiya University
వరంగల్ జిల్లాలో ఓటరు చైతన్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేయూలో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా చెప్తామని విద్యార్థులు తెలిపారు.
nss
Last Updated : Mar 24, 2019, 10:58 AM IST