వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రెవెన్యూ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వివేకానంద జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ - వివేకానంద జయంతి వేడుకలో ఎమ్మెల్యే వినయభాస్కర్ వార్త
స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
http://10.10.50.85:6060/reg-lowres/12-January-2021/tg-wgl-01-12-chip-vip-vivekananda-jayanthi-vedukalu-av-ts10077_12012021163048_1201f_02212_1018.mp4
అనంతరం యువతను ఉద్దేశించి వినయ్ భాస్కర్ మాట్లాడారు. స్వామి వివేకానంద బోధనలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో సేవ చేసే గుణం కలిగి ఉండాలని పేర్కొన్నారు. వివేకానంద స్పూర్తితో కృషి చేసి.. శక్తి సామర్ధ్యాలను పెంపొందిచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన యువతను ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి:సెల్ఫీ సరదా: ఏపీలో తెలంగాణ యువకుడు మృతి