విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆ సంస్థ ఉద్యోగులు హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న తమ ప్రమోషన్ల కార్యచరణను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంజనీర్లపై వివక్ష సరికాదు: విద్యుత్ ఉద్యోగుల ధర్నా - వరంగల్ తాజా వార్తలు
ఇంజనీర్లపై వివక్షపూరిత ధోరణిని విడనాడాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు అన్నారు. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ హన్మకొండలో ధర్నా చేరట్టారు.
'ఇంజనీర్లపై వివక్షపూరిత ధోరణిని ప్రభుత్వం విడనాడాలి'
విద్యుత్ ఇంజనీర్లపై పక్షపాత ధోరణని విడనాడాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్.. యూకే స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది: సీఎండీ