వాసవి జయంతి ఉత్సవాలను ఓరుగల్లులో ఘనంగా జరిగాయి. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బట్టల బజార్లోని వాసవి మాత దేవాలయం వరకు అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ భజనలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఏటా వాసవిమాత జయంతి రోజున అమ్మవారి శోభాయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోందని సమితి సభ్యులు తెలిపారు.
'ఓరుగల్లులో వాసవి మాత శోభాయాత్ర' - warangal railway station
వరంగల్ నగరంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏటా అమ్మ వారి శోభయాత్ర ఘనంగా జరుపుతుంటామని సభ్యలు తెలిపారు.
ఏటా వాసవిమాత జయంతి రోజున అమ్మవారి శోభాయాత్ర