వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం గుడ్లసింగారంలో ముస్లింలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నిత్యావసర సరకులు అందజేశారు. లాక్డౌన్లో నిరుపేద ముస్లింలు ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు - mla aruri ramesh distributed groceries to muslims
కరోనా రోజురోజుకు విజృంభిస్తోన్నందున ముస్లింలంతా భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. పేద ముస్లింలకు నిత్యావసరాలు అందజేశారు.
భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు
కరోనా వ్యాపిస్తున్నందున ముస్లింలందరూ భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.