వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్(vaccination) ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలో 5 సెంటర్లలను ఏర్పాటు చేయగా టోకెన్లు ముందుగా తీసుకున్నవారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు.
vaccination: టీకా కోసం బారులు తీరిన జనం - తెలంగాణ వార్తలు
టీకా కోసం వ్సాక్సినేషన్(vaccination) కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టీకా కేంద్రాలకు వచ్చిన ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేశారు.
![vaccination: టీకా కోసం బారులు తీరిన జనం vaccination for super spreaders in warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:35:19:1623305119-tg-wgl-01-10-teeka-kosam-baarulu-av-ts10077-10062021104328-1006f-1623302008-887.jpg)
vaccination for super spreaders in warangal urban district
ఉదయం నుంచే టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అయితే ఏ ఒక్కరు కొవిడ్ నియమాలను పాటించండం లేదు. గుంపులుగుంపులుగా చేరి పేరు నమోదు చేసుకొని టీకా వేసుకొని వెళుతున్నారు.
ఇదీ చదవండి:Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..!