వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో ఉత్కర్ష 2019 వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి, భరత నాట్యం, పాశ్చాత్య నృత్యాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. గత ఏడురోజులుగా జరుగుతున్న వేడుకలు ఈనెల 29తో ముగియనున్నాయి.
'ఉత్కర్ష'లో ఆకట్టకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - UTKARSHA
హన్మకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న 'ఉత్కర్ష' వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
'ఉత్కర్ష'లో ఆకట్టకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఇవీచూడండి: కాకతీయ వైద్య కళాశాలలో ఆకట్టుకున్న ఉత్కర్ష
TAGGED:
UTKARSHA