ఇద్దరు మద్యం ప్రియులు... ఫూటుగా మద్యం తాగి సోయి లేకుండా రోడ్డు పక్కనే నిద్రిపోయారు. ఎండ కానీ.. వాహనాల శబ్దాలు కానీ వారి నిద్రకు ఏమాత్రం భంగం కలిగించలేకపోయాయి.లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా కనిపించని తాగుబోతులు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల మళ్లీ మెుదలైందని స్థానికులు పెదవివిరుస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత నిండుగా తాగి.. మత్తుగా రోడ్డు పక్కన సోయి లేకుండా నిద్రించడం చూపరులకు ఆందోళన కలిగిస్తోంది.
ఫూటుగా కలిసి తాగారు.. రోడ్డుపైనే నిద్రించారు - Warangal City Latest News
వారిద్దరూ స్నేహితులు.. ఒకే చోట కలిసి మద్యం సేవించారు. ఇంటికి వెళ్లడం ఎందుకులే అనుకున్నారో ఏమో.. రోడ్డు పక్కనే పడుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫూటుగా కలిసి తాగారు.. రోడ్డుపైనే నిద్రించారు