ఆత్మబలిదానాలకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారి ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.... వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కార్మికులతో పాటుగా అన్ని పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముప్పారంలో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ - CANDLES RALLY AT MUPPARAM
ఆత్మబలిదానాలకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్ అర్బన్ జిల్లా ముప్పారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Breaking News
ముప్పారంలో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ