హైదరాబాద్ వెళ్లడం కోసం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్లో వేచివున్న ఆర్టీసీ కార్మికులను, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఐకాస చేపట్టిన సకలజనుల సామూహిక సమ్మెకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు పోలిస్ స్టేషన్ ఆవరణలోనే నిరసన చేపట్టారు.
కాజీపేట రైల్వేస్టేషన్లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - chalo tank band program tsrtc workers arrest at kajipet
ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కోసం వెళ్తున్న ఆర్టీసీ కార్మికులను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కార్మికులు పోలీస్స్టేషన్ ఆవరణలోనే నిరసన ప్రదర్శన చేపట్టారు.
కాజీపేట రైల్వేస్టేషన్లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్