హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన ఆర్టీసీ సకల జనుల సమరభేరికి కార్మికులు తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సభకు హాజరయ్యేందుకు బయల్దేరారు. సభ నిర్వహణకు హైకోర్టు షరతులతో అనుమతి ఇవ్వగా.. కార్మికులు భారీగా తరలిరావాలని ఐకాస పిలుపునిచ్చింది.
సమరభేరికి కదంతొక్కిన ఓరుగల్లు కార్మికులు - TSRTC UNION WorkerS
ఆర్టీసీ సకల జనుల సమరభేరికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కార్మికులు తరలివస్తున్నారు.
సకల జనుల సమరభేరికి ఓరుగల్లులో కదిలిన కార్మికులు
TAGGED:
TSRTC UNION WorkerS