వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 20 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. సమ్మెలో భాగంగా హన్మకొండలోని లోకల్డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కండక్టర్లు నిరహార దీక్షలు చేపట్టారు. రోజుకు ఒక తీరుతో నిరసన తెలుపుతూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదు - tsrtc strike today
ఓరుగల్లులో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. మహిళా కండక్టర్లు నిరహార దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేదిలేదని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదు