తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్​ విప్​కు వినతిపత్రం - ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్​లో ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​కు వినతిపత్రాన్ని అందజేసిన ఆర్టీసీ ఉద్యోగులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​, ఎమ్మెల్యే రాజయ్యకు ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందించారు.

సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్​ విప్​కు వినతిపత్రం

By

Published : Oct 23, 2019, 12:45 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులను ఆర్టీసీ కార్మికులు కలిశారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​విప్, ఎమ్మెల్యేలు వినయ్​ భస్కర్​, రాజయ్యను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ విలీనం మినహాయించి.. మిగతా అన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని వినయ్​భాస్కర్​ అన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైనా సమ్మెను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్​ విప్​కు వినతిపత్రం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details