తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో కార్మికుల ముందస్తు అరెస్టులు... - TSRTC STRIKE UPDATES

హన్మకొండలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. డిపోల వద్ద నిర్వహించ తలపెట్టిన బస్సురోకో చేపట్టకుండా చర్యలు చేపట్టారు.

TSRTC EMPLOYEES ARRESTED IN HANMAKONDA

By

Published : Nov 16, 2019, 9:44 AM IST

ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు నిర్వహించనున్న బస్సు రోకో పిలుపు మేరకు.... హన్మకొండలో ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ పరిసరాల్లో కనపడ్డ ప్రతీ ఆర్టీసీ కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్ద ఆందోళనలు జరగకుండా... పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

హన్మకొండలో కార్మికుల ముందస్తు అరెస్టులు...

ABOUT THE AUTHOR

...view details