వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. 9 డిపోల పరిధిలో 712 బస్సులు నిలిచిపోగా 230 అద్దె బస్సులను పోలీసుల బందోబస్తు మధ్య నడుపుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు.
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - TSRTC Employees 2nd day Strike in Telangana state
రాష్ట్రవాప్తంగా ఆర్టీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో రోజు కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాతంగా కొనసాగుతోంది.
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె