తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - formation day

ఖిలా వరంగల్​ కోటలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ హాజరయ్యారు.

పూలమాల వేస్తూ

By

Published : Apr 27, 2019, 2:04 PM IST

వరంగల్​ నగరంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖిల వరంగల్​ కోటలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమావ వేసి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్​ నివాళులు అర్పించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.

వరంగల్​లో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
ఇవీ చూడండి: లంకలో భీకర పోరు- 15 మంది మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details