గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 39వ డివిజన్ తెరాస అభ్యర్థి సిద్ధం రాజు తరఫున డివిజన్ ఇంఛార్జీ గండ్ర జ్యోతి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
అభివృద్ధిని చూసి ఓటువేయండి: గండ్ర జ్యోతి - గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అధికార పార్టీ అభ్యర్థి తరఫున డివిజన్ ఇంఛార్జీ గండ్ర జ్యోతి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ.. ఓట్లను అభ్యర్థించారు.
![అభివృద్ధిని చూసి ఓటువేయండి: గండ్ర జ్యోతి Greater Warangal Municipal Corporation Election Campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:17:56:1619419676-tg-wgl-43-26-trs-pracharam-av-ts10074-26042021121356-2604f-1619419436-467.jpg)
Greater Warangal Municipal Corporation Election Campaign
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి.. సిద్ధం రాజును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు