ముగ్గురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెన్షన్ - అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న
![ముగ్గురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెన్షన్ three-panchayati-raj-employees-were-suspension-at-warangal-zp-office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8279067-911-8279067-1596465370812.jpg)
16:10 August 03
ముగ్గురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెన్షన్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పంచాయతీ రాజ్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు జడ్పీ సీఈఓ ప్రసన్న రాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జడ్పీ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు.
ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్ వినీత్, సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ అంజాద్ బాషాను సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి :ప్లాస్మా దాతలతో కలిసి గవర్నర్ వేడుకలు