తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటిని ఆస్తిగా భావించినప్పుడే ఇక్కట్లు తప్పుతాయి - krushi science center

వరంగల్‌ జిల్లా పడమర కోటలో కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జలశక్తి కార్యక్రమానికి వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని..స్వంత ఆస్తిగా భావించాలని సూచించారు.

నీటిని ఆస్తిగా భావించనప్పుడే ఇక్కట్లు తప్పుతాయి

By

Published : Aug 13, 2019, 10:29 PM IST

Updated : Aug 14, 2019, 1:23 PM IST

నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్.. ప్రజలకు సూచించారు. ఖిలా వరంగల్​లో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జల శక్తి అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటిని తమ సొంత ఆస్తిగా భావించి భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. లేని పక్షంలో నీటి ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు.

నీటిని ఆస్తిగా భావించినప్పుడే ఇక్కట్లు తప్పుతాయి
Last Updated : Aug 14, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details