వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నందున... అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు.
16వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - The ongoing TSRTC strike on the 16th day at warangal
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజూ కొనసాగుతోంది.
16వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె