వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థాన ఆవరణలో నిర్వహించిన ఈ కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పరవశించి పోయారు.
వేయి స్థంభాల ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం - Warangal Urban District Latest News
హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తకోటికి స్వామి వారి తలంబ్రాలు, శేష వస్త్రాలను అందజేశారు.
![వేయి స్థంభాల ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం The marriage of Shiva and Parvati took place at the Thousand Pillars Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10971446-595-10971446-1615485857981.jpg)
వైభవంగా వేయి స్థంభాల శివపార్వతుల కల్యాణం
శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలు ఆలయ అర్చకులు అందజేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు
TAGGED:
వేయి స్థంభాల ఆలయంలో కల్యాణం