కార్తిక పౌర్ణమి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విష్ణుపురిలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయంలోని గణపతి, శివలింగాలకు వేద మంత్రోచ్చారణలతో పాలాభిషేకాలు నిర్వహించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ వేడుకున్నారు.
కాజీపేట్‌లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - కాజీపేట్
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లాలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కాజీపేట్‌లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు