వరంగల్ అర్బన్ జిల్లా నడికూడ మండలం ధర్మారంలో విషాదం జరిగింది. గ్రామంలోని చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలు
నడికూడ మండలం ధర్మారంలోని చెరువు కుంటలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన వారికి గుర్తించారు.
చెరువు కుంటలో యువతి, యువకుడి మృతదేహాలు
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతులు కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.