'అంతరించిపోతున్న తెలుగు భాషకు జీవం పోయాలి' - telugu language
అంతరించిపోతున్న తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ వివేకానంద కాలనీలోని పాఠశాల అధ్యాపకులు తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు.
'అంతరించిపోతున్న తెలుగు భాషకు జీవం పోయాలి'
వరంగల్‌లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీలోని ఓ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవాన్ని జరిపారు. అంతరించిపోతున్న తెలుగును బతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు తెలిపారు. తెలుగు భాషకు జీవం పోసేందుకు మాతృభాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు.
- ఇదీ చూడండి : 'నవీన్‌రెడ్డిని ఉరి తీయాలి'