తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సందడి - ఓరుగల్లులో ముగ్గురు మంత్రుల సందడి

వరంగల్​ నగరంలో ములుగు రోడ్డులో అత్యున్నత వైద్య సదుపాయాలతో నిర్మిస్తున్న 350 పడుక గదుల ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు.

telangana ministers harisha rao etala rajender and errabelli dayakar rao attended an inauguration of a hospital in warangal
ముగ్గురు మంత్రుల సందడి

By

Published : Dec 8, 2019, 6:46 PM IST

ముగ్గురు మంత్రుల సందడి

రాష్ట్ర మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ ఎర్రబెల్లి దయాకర్​రావులు కలిసి వరంగల్​లో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు.

అనంతరం ఆస్పత్రిలో కలియ తిరుగుతూ వైద్య పరికరాలు పరిశీలించారు. ముగ్గురు మంత్రులు రక్తపోటు చెకప్​​ చేయించుకున్నారు. ముగ్గురు మంత్రులు ఒకే చోటు చేరగా.. సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్, మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్​, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details