వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
హన్మకొండ భాజపా కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు - Telangana Liberation Day latest news
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని భాజపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

హన్మకొండ భాజపా కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే వరకు పోరాటం ఆగదని చెప్పారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'విమోచనాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం ఆగదు'
TAGGED:
etv bharath