క్లిష్ట సమయంలో తోటివారికి సాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. అందుకు అందరూ అండగా నిలవాలని కోరారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విఫ్ - కూరగాయలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్
లాక్‌డౌన్ వల్ల ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమని ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురికి నిత్యవసర సరకులు, కూరగాయలు అందించారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విఫ్