వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హనుమాన్ నగర్ కాలనీలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించారు. రూ.50 లక్షలతో చేపట్టిన సీసీరోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'హైదరాబాద్ తర్వాత కేసీఆర్ దృష్టంతా వరంగల్‌పైనే' - chief whip visited hanmakonda
వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్నిరంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
వరంగల్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ పర్యటన
వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. దశల వారీగా నగరాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు.