తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది' - CAKE CUTTING

హన్మకొండలో తెదేపా 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'

By

Published : Mar 29, 2019, 12:38 PM IST

'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'
వరంగల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసింది తెదేపానేనని రేవూరి తెలిపారు. తెదేపా హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయాన్నారు. టీడీపీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవూరి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details