తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం - swach bharat conducted in warangal public garden

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలోని పబ్లిక్​ గార్డెన్​లో వాకర్స్​ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమాన్ని చేపట్టారు.

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం

By

Published : Nov 20, 2019, 10:15 AM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వాకర్స్​ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్​ గార్డెన్​లో పాదచారులు చీపుర్లు పట్టుకుని పార్కులో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలను ఏరిపారేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు.

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details