students flash mob in Hanamkonda : హనుమకొండలో సిటీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ కార్యక్రమంతో సందడి చేశారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి... సంరక్షించాలని కోరుతూ అవగాహన కల్పించారు. నగరంలోని కూడలి వద్ద తమ నృత్యాలతో అలరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
students flash mob in Hanamkonda : స్టెప్పులేస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ... - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
students flash mob in Hanamkonda : పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్తో సందడి చేశారు. హనుమకొండ కూడలి వద్ద సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ.. అందరినీ కట్టిపడేశారు. విద్యార్థినుల నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
![students flash mob in Hanamkonda : స్టెప్పులేస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ... students flash mob in Hanamkonda, flash mob on environment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14041949-834-14041949-1640778719500.jpg)
స్టెప్పులేస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ...
స్టెప్పులేస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ...
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా... వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:Floating Solar Ramagundam NTPC : రామగుండం ఎన్టీపీసీలో మరో కీలక ఘట్టం.. జలాశయానికి కొత్త శోభ!