వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సరైన వసతుల్లేక అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోవట్లేదంటూ హన్మకొండలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో నీరు, ఫ్యాన్లు, బాత్రూములు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా - students_andholana at hanmakonda to repair their hostel
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్కతుర్తు ఎస్సీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
![వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా students_andholana at hanmakonda to repair their hostel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267556-thumbnail-3x2-hostel.jpg)
వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా
వసతిగృహంలో సమస్యలు తీర్చండంటూ విద్యార్థుల ధర్నా